Arikapudi Vs Padi: బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పాడి కౌశిక్ రెడ్డి సవాలు నేపథ్యంలో అరికపూడి గాంధీ కూడా ఘాటుగానే స్పందించారు. పాడికౌశిక్ సవాలును స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. కౌశిక్ రాకపోతే తానే అతని ఇంటికి వెళ్తానని ప్రకటించారు.