BRS vs Congress : తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. అందుకు కారణమయ్యారు ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇద్దరు నేతల మధ్య జరిగిన డైలాగ్ వార్.. ఇప్పుడు రెండు పార్టీల మధ్య యుద్ధంగా మారింది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అసలు వివాదానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది.