Diabetes tips:  చెడు జీవనశైలి కారణంగా చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం, చక్కెర స్థాయిలను నియంత్రణలో పెట్టడానికి  జాజికాయను ఉపయోగించుకోవచ్చు. జాజి కాయ పొడిని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే చాలు షుగర్ అదుపులో ఉండడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here