కృష్ణమ్మకు భారీ వరద తరలిరావటంతో నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండను తలపిస్తోంది.  దీంతో ప్రాజెక్టుతో పాటు పరిసర ప్రాంతాలను చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివెళ్తున్నారు. అయితే మీరు కూడా ఈ వీకెండ్ లో సాగర్ చూడాలనుకుంటే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వివరాలు ఇక్కడ చూడండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here