TTD Seva male quota: టీటీడీ శ్రీ‌వారి సేవ‌కుల మ‌గ‌వారి కోటా గురువారం  విడుద‌ల కానున్నాయి.  దీంతో పాటు  స్థానికుల‌కు అంగ ప్ర‌ద‌క్షిణం సేవా టిక్కెట్ల కోసం రిజిస్ట్రేష‌న్ కూడా ప్రారంభం కానుంది. శ్రీవారి మెట్టు నెంబ‌ర్ 1,200 వ‌ద్ద త‌ప్ప‌నిస‌రిగా స్కానింగ్‌ తప్పనిసరి చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here