Vzrm Contract Jobs: విజయనగరం జిల్లా ప‌రిధిలోని మ‌హిళా, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యంలో ఖాళీగా ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు సెప్టెంబర్ 20 ఆఖ‌రు తేదీ. ఆస‌క్తి గ‌ల వారు  ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా అధికారులు సూచించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here