మిడ్ రేంజ్ సెగ్మెంట్లో భారతీయ యువత కోసం కొత్త పీ సిరీస్ స్మార్ట్​ఫోన్స్​ని ఈ ఏడాది ప్రారంభంలో రియల్​మీ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు, కొన్ని నెలల్లో, కంపెనీ రెండొవ తరం స్మార్ట్​ఫోన్​ రియల్​మీ పీ2 ప్రో 5జీతో తిరిగొచ్చింది. యువ స్మార్ట్​ఫోన్ యూజర్ల అభిరుచి కోసం రూపొందించిన కొత్త డిజైన్​తో ఈ గ్యాడ్జెట్​ వస్తోంది. అంతేకాకుండా సరసమైన ధరలో ఫ్లాగ్​షిప్ తరహా అనుభవాన్ని అందిస్తామని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో రియల్​మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here