ఐఫోన్ 16

  • 128 జీబీ: రూ.79,900
  • 256 జీబీ: రూ.89,900
  • 512 జీబీ: రూ.1,09,900

ఐఫోన్ 16 ప్లస్

  • 128 జీబీ: రూ.89,900
  • 256 జీబీ: రూ.99,900
  • 512 జీబీ: రూ.1,19,900

ఐఫోన్​ 16 ప్రో

  • 128 జీబీ: రూ.1,19,900
  • 256 జీబీ: రూ.1,29,900
  • 512 జీబీ: రూ.1,49,900
  • 1టీబీ: రూ.1,69,900

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్

  • 256 జీబీ: రూ.1,44,900
  • 512 జీబీ: రూ.1,64,900
  • 1టీబీ: రూ.1,84,900

ఐఫోన్​ స్మార్ట్​ఫోన్స్​పై ఆఫర్స్​..

యాపిల్ తన ఐఫోన్ 15, ఐఫోన్ 14 మోడళ్ల ధరలను గణనీయంగా రూ .10,000 తగ్గించింది. అదనంగా, తక్షణ క్యాష్​బ్యాక్​ ఆఫర్లు: ఐఫోన్ 15/15 ప్లస్​పై రూ .4,000, ఐఫోన్ 14/14 ప్లస్​పై రూ .3,000, ఐఫోన్ ఎస్ఈపై రూ .2,500. అమెరికన్ ఎక్స్​ప్రెస్​, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పాత మోడళ్లపై ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here