AP Floods : వరద బాధితులను ఇబ్బందిపెట్టొద్దు.. వారం రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించండి – సీఎం చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 14 Sep 202402:46 AM IST

Andhra Pradesh News Live: AP Floods : వరద బాధితులను ఇబ్బందిపెట్టొద్దు.. వారం రోజుల్లో క్లెయిమ్‌లు పరిష్కరించండి – సీఎం చంద్రబాబు
  • బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.  భారీ వరదల వల్ల విపత్తు వచ్చిందన్నారు. క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో వేగంతో పాటు స‌రైన న్యాయం అవ‌స‌రమని అభిప్రాయపడ్డారు. ఏడు రోజుల్లో క్లెయిమ్‌ల ప‌రిష్కారం పూర్తిఅయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here