CSK IPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ చేతిలో సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పేలవంగా ఓడిపోవడంతో ధోనీకి కోపం వచ్చిందట. డ్రెస్సింగ్ రూముకి వచ్చి వాటర్ బాటిల్‌ను కోపంతో తన్నాడని చెన్నై మాజీ క్రికెటర్ బద్రీనాథ్ గుర్తు చేసుకున్నాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here