లారెన్స్ సినిమాతో ఈ బ్యానర్లో హ్యాట్రిక్ మూవీ చేయనున్నాడు రమేష్ వర్మ. లారెన్స్ మూవీ దర్శకుడిగా రమేష్ వర్మకు తొమ్మిదో సినిమా. తరుణ్ ఒక ఊరిలో మూవీతో దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రమేష్ వర్మ…రైడ్, వీర, అమ్మాయితో అబ్బాయితో పాటు మరికొన్ని సినిమాలను తెరకెక్కించాడు.
Home Entertainment Raghava Lawrence: తెలుగు డైరెక్టర్‌తో రాఘవ లారెన్స్ 25వ మూవీ ఫిక్స్ – అనౌన్స్మెంట్ రోజే...