ఎస్ బీఐ లో మరో భారీ రిక్రూట్మెంట్ కు తెర లేచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 1497 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Home International SBI SCO Recruitment 2024: ఎస్బీఐలో మరో భారీ రిక్రూట్మెంట్; 1497 పోస్ట్ ల భర్తీకి...