ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 69 ఏళ్లు(31-08-2024నాటికి) మించకూడదు. ఎంపికైన వారిలో ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,90,000 జీతం చెల్లిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ – రూ.1,25,000, సీనియర్ రెసిడెంట్ అభ్యర్థులకు రూ.92,575 జీతం ఉంటుంది. ఇక ట్యూటర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.55,000 ఇస్తారు. విద్యార్హతల్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్య్వూ, అనుభవం ఆధారంగా జాబితాను ప్రకటిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here