Arvind Kejriwal Resignation : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు న్యాయస్థానంలో న్యాయం జరిగిందని, అయితే ఇప్పుడు ప్రజల కోర్టులో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఆప్ ముందస్తు ఎన్నికల వెళితే ఫలితం ఎలా ఉంటుందని చాలా మంది చర్చిస్తున్నారు.
Home International Arvind Kejriwal Resignation : అరవింద్ కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలకు వెళితే మళ్లీ అధికారంలోకి వస్తారా?