Kolkata Doctors protest : కోల్​కతా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ వచ్చినా, సందీప్​ ఘోష్​ అరెస్ట్​ అయినా.. కోల్​కతా వైద్యురాలి హత్య కేసులో పూర్తి స్థాయి న్యాయం జరిగేంతవరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here