Khairtabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో బడా గణేష్ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. దర్శనానికి ఇవాళే చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here