TG DSC TET Edit Option : తెలంగాణ విద్యాశాఖ టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్లు పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. వీటిని పరిష్కరించేలా విద్యాశాఖ ప్రత్యేక ఫొన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎడిట్ ఆప్షన్ ఇంకా డిస్ ప్లే అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here