Badam Skincare: బాదం ఆయిల్ వాడడం వల్ల డ్రై స్కిన్ వారికీ ఎంతో ఉపయోగం ఉంటుంది.  కేవలం ఒక బాదం పప్పు సాయంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఒక బాగం గింజతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here