Girl Friend Attack:  ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకుండా తాత్సారం చేస్తుండటంతో ఆగ్రహించిన యువతి  అతనిపై దాడి చేసింది. నర్సుగా పనిచేసే యువతి  సర్జికల్ బ్లేడుతో ప్రియుడి పీక కోసి పరారైంది. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here