VC Appointments:  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ యూనివర్శిటీలకు వైస్‌ ఛాన్సలర్ల నియామకానికి ఏపీ ఉన్నత విద్యామండలి  నోటిఫికేషన్‌  జారీ చేసింది. సెప్టెంబర్ 28వ తేదీలోపు  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నట్టు లోకేష్‌ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here