తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కుటుంబం ఈ వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మనవడు డప్పు శబ్దాలకి స్టెప్పులు వేశారు. దీంతో రేవంత్ రెడ్డి మనవుడి డాన్స్ చూసి సంబరపడిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here