Ganesh Nimajjanam: వేలాదిమంది భక్తులతో ఖైరతాబాద్‌ గణేషుడు నిమజ్జనానికి బయల్దేరాడు.  భాగ్యనగరమంతట  గణేష్‌ విగ్రహాలు నిమజ్జనానికి బయల్దేరడంతో కోలాహలంగా ఉంది.  బాలాపూర్‌ గణేష్‌ విగ్రహం లడ్డూ వేలం పాట నిర్వహణ తర్వాత నిమజ్జనానికి బయల్దేరనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here