Jr NTR – Devara Promotions: దేవర మూవీ తమిళ ప్రమోషనల్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్‍కు హీరో ఎన్టీఆర్ హాజరయ్యారు. తన మార్క్ స్పీచ్‍తో అదగొట్టారు. అలాగే, తాను ఓ దర్శకుడితో డైరెక్ట్ తమిళ చిత్రం చేయాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here