రష్యాలో జననాల రేటు నానాటికి పడిపోతోంది. పిల్లల్ని కనేందుకు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో.. ప్రజలకు ప్రభుత్వం ఒక వింత విజ్ఞప్తి చేసింది. ‘వర్క్​ బ్రేక్​ని ఉపయోగించుకోండి, పిల్లల్ని కనండి,’ అని చెబుతోంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here