(2 / 8)
కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ, ఫైబర్, ఐరన్, ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ డయాబెటిక్ లక్షణాలతో పాటు ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కరివేపాకును నీటిలో మరిగించి తాగడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం.(shutterstock)