ఆరోగ్యం

చిన్న ఛాతీ నొప్పిని తేలికగా తీసుకోకూడదు ఇబ్బందిగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. వైరల్ ఫీవర్, గొంతునొప్పి, స్కిన్ అలర్జీలు, మైగ్రేన్లతో సహా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. పోషకాలు, విటమిన్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here