రివోల్ట్ ఆర్ వీ1 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ త్వరలో భారతీయ రోడ్లపై పరుగులు తీయనుంది. ఇది సింగిల్  ఛార్జింగ్ తో 160 కిమీలు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఓలా రోడ్ స్టర్ ఎక్స్ కు గట్టి సవాలే విసరనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here