టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తిరుపతిలోని ఆర్‌ఏఆర్‌ఎస్ (RARS) ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 21 పోస్టులను రిక్రూట్ చేస్తారు. టీచింగ్ అసిస్టెంట్‌, టీచింగ్ అసోసియేట్ పోస్టులున్నాయి.  సెప్టెంబ‌ర్ 21న ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here