Bhadraclam Priest: కోడలిపై భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడి లైంగిక వేధింపులు, ఏపీలో కేసు నమోదు, సస్పెన్షన్

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 19 Sep 202401:01 AM IST

Telangana News Live: Bhadraclam Priest: కోడలిపై భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడి లైంగిక వేధింపులు, ఏపీలో కేసు నమోదు, సస్పెన్షన్
  • Bhadraclam Priest: కోడలిని వేధింపులకు గురి చేసిన భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఏపీలోని పశ్చిమగోదావరిలో ఆలయ ప్రధానార్చకుడిపై పోలీస్‌ కేసు నమోదు కావడంతో తెలంగాణ దేవాదాయశాఖ చర్చలకు ఉపక్రమించింది. ఆలయ ప్రధానార్చకుడిపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here