GO 85 Reversion: జీవో 85 సవరణకు ప్రభుత్వం అంగీకారం, ప్రభుత్వ సర్వీస్‌ వైద్యులతో చర్చలు సఫలం

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 19 Sep 202412:12 AM IST

Andhra Pradesh News Live: GO 85 Reversion: జీవో 85 సవరణకు ప్రభుత్వం అంగీకారం, ప్రభుత్వ సర్వీస్‌ వైద్యులతో చర్చలు సఫలం
  • GO 85 Reversion: ఇన్ స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్లను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 85పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వైద్యుల ఆందోళనతో రాష్ట్ర ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది.  పీహెచ్సీ డాక్ట‌ర్ల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు అవ‌స‌రం మేర‌కు జీఓ 85 స‌వ‌ర‌ణ‌కు అంగీకరించింది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here