ఈ పండుగ శక్తి, ధైర్యం, భక్తి పూజారాధనగా ఉన్నది అని చిలకమర్తి తెలిపారు. దేవీ నవరాత్రులు అనేది దేవి శక్తి మహాత్మ్యాన్ని గుర్తు చేసే పండుగ. ఈ పండుగలో హిందువులు దేవి దుర్గ, లక్ష్మీ, సరస్వతి వంటి ముఖ్య దేవతలను పూజిస్తారు. ఈ 9 రోజులపాటు ప్రతి రోజు ప్రత్యేకమైన పూజా విధానాలు, ఆచారాలు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here