Mouni Roy In Fashion Week: నాగిని బ్యూటి మౌనీ రాయ్ తాజాగా లండన్ అండ్ మిలన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఆరు డిఫరెంట్ అండ్ స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి. ఆరు విభిన్న గెటప్పుల్లో దర్శనం ఇచ్చిన మౌనీ రాయ్ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి మౌనీ రాయ్ హాట్ పిక్స్‌పై లుక్కేస్తే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here