Balinene Issue: బాలినేని శ్రీనివాసరెడ్డి… తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు, వైఎస్సార్ బంధువు, మంత్రిగా.. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు వైసీపీకి రాజీనామా చేశారు. బాలినేని వ్యవహారం వైసీపీలో కలకలం రేపినా, పార్టీ మారితే పూర్వ వైభవం సాధ్యమేనా అనే సందేహాలు ఉన్నాయి.
Home Andhra Pradesh Balinene Issue: బాలినేని బాధేమిటి? అలకలు, బెదిరింపులు, కర్ర పెత్తనం మరో పార్టీలో సాధ్యమేనా?