Immigration : విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇకపై ఈ విధానానికి గుడ్ బై చెప్పేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. సెకన్లలో ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసేలా ప్రణాళికలు వేసింది. ఇప్పటికే దీనిని దిల్లీలో అమలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here