Mahabubabad : వార్డెన్ అంటే.. హాస్టల్‌లో ఉన్న పిల్లలకు రక్షణగా ఉండాలి. వారి బాగోగులు చూసుకోవాలి. కానీ.. మహబూబాబాద్‌లో ఓ వార్డెన్ వక్ర బుద్ధి ప్రదర్శించాడు. దీంతో విద్యార్థిని బంధువులు సదరు వార్డెన్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here