Capricorn Horoscope Today: రాశి చక్రంలో 10వ రాశి మకర రాశి. పుట్టిన సమయంలో చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని మకర రాశిగా పరిగణిస్తారు. ఈరోజు సెప్టెంబరు 19, 2024న గురువారం మకర రాశి వారి కెరీర్, ప్రేమ, ఆర్థిక, ఆరోగ్య జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.