టాలీవుడ్ డాన్స్ మాస్టర్ జానీ భాషా వివాదం పై తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జానీ మాస్టర్ కు సాధారణ కోటింగ్ ఇవ్వకూడదన్నారు. దొంగలకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో అలా పోలీసులు ఇవ్వాలని కోరారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరో హీరోయిన్లని చూసి అనేకమంది ఫాలో అవుతుంటారని అటువంటి రంగంలో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదని రాజాసింగ్ అన్నారు. #rajasingh #janimaster #tollywoodnews #telugunews #httelugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here