చంద్రబాబు ఓపిక తనని ఆశ్చర్యపరుస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పాతికేళ్ల యువకుడు కూడా చంద్రబాబులా కష్టపడలేరని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు బురదలో దిగి నడుస్తుంటే.. వైసీపీ విమర్శలు చేస్తుందని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here