తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెట్ వివరాల సవరణ అవకాశం కూడా ముగిసింది. దీంతో ఏ క్షణంలోనైనా  జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… నియామక పత్రాలు అందజేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here