TG Employees : సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని ఏళ్ల తరబడి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఆందోళనలు చేశారు. అటు రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంపై హామీలు ఇచ్చి ఓట్లు దండుకుంటోంది. కానీ.. ఉద్యోగుల డిమాండ్ మాత్రం నెరవేరలేదు. అసలు ఓపీఎస్, సీపీఎస్‌లో ఉద్యోగులకు ఏదీ మేలు అనే చర్చ జరుగుతోంది.