Triptii Dimri: యానిమల్ మూవీతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌గా మారిపోయిన నటి తృప్తి డిమ్రి. ఫ్యాన్స్ ఆమెను ముద్దుగా భాభీ 2 అని కూడా పిలుచుకుంటున్నారు. యానిమల్ లో బోల్డ్ క్యారెక్టర్ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే తాను సినిమా ఇండస్ట్రీలోకి రాకుండా ఉండేందుకు తన బంధువులు చాలానే ప్రయత్నించారని, తన పేరెంట్స్ కు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తాజాగా ఆమె గుర్తు చేసుకుంది.
Home Entertainment Triptii Dimri: ఇలా చేస్తే నన్నెవరూ పెళ్లి చేసుకోరని అన్నారు: బోల్డ్ బ్యూటీ తృప్తి డిమ్రి...