Bigg Boss Telugu 8: అభయ్‌పై బిగ్ బాస్ వేటు.. నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు.. ఎలిమినేషన్‌లో సేవ్ చేసే ఛాన్స్!

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 19 Sep 202401:05 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: అభయ్‌పై బిగ్ బాస్ వేటు.. నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు.. ఎలిమినేషన్‌లో సేవ్ చేసే ఛాన్స్!
  • Bigg Boss Telugu 8 Today Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లో చీఫ్ పొజిషన్ నుంచి అభయ్ నవీన్‌ను తీసేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాన్ని ఇవాళ్టి (సెప్టెంబర్ 19) ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నిఖిల్‌కు స్పెషల్ గుడ్డు వచ్చింది.


పూర్తి స్టోరీ చదవండి

Thu, 19 Sep 202412:48 AM IST

Entertainment News in Telugu Live: Squid Game 2: స్క్విడ్ గేమ్ సీజ‌న్ 2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ – టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నెట్‌ఫ్లిక్స్‌
  • Squid Game 2: స్క్విడ్ గేమ్  2 డిసెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. కాగా ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. సోష‌ల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ పోస్ట్ చేసిన కొత్త పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here