Stock market today: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం దూకుడు ప్రదర్శించింది. బెంచ్ మార్క్ లు సెన్సెక్స్, నిఫ్టీ 50 రికార్డు గరిష్టాలను తాకాయి. ఫెడ్ రేట్ల కోత తర్వాత సానుకూల అంతర్జాతీయ సంకేతాలు తాజా మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here