Free Sand Portal: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఉచిత ఇసుక పథకం అమలులో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై హిందుస్తాన్ టైమ్స్‌ సూచనల్ని  పరిగణలోకి తీసుకుని శాండ్ పోర్టల్ సిద్ధం చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here