Alia Bhatt Disorder: అలియా భట్ తనకున్న డిజార్డర్ గురించి బయటపెట్టింది. ఎన్నాళ్ల నుంచో  అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ (ఏడీడీ) ఉందని,  అందుకే పెళ్లి రోజున మేకప్ వేసుకునేందుకు రెండు గంటల పాటు కూర్చోలేక పోయానని చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here