Bandi Sanjay: అన్నంలో రాళ్ళు వస్తున్నాయి… టాయిలెట్ లో నీళ్ళు రావడం లేదు.. స్పోర్ట్స్ పీరియడ్ లో గేమ్స్ ఆడించడం లేదని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి పిర్యాదు చేశారు. పిల్లలతో మంత్రి మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి అధికారులను మందలించారు.