హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురుసింది.  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల రహదారులన్నీ జలమయం అయ్యాయి. వచ్చే మూడో రోజులపాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here