Hydra Act: నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఆక్రమణల తొలగింపుపై హైడ్రా చేపట్టిన చర్యల్ని కొనసాగించడానికి వీలుగా  రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైడ్రా చట్టబద్దతపై  కోర్టు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here