Johnny Master Case : జానీ మాస్టర్ వ్యవహారంలో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. తాజాగా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జానీ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్‌‌ రిపోర్టులో ఉంది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here