Kolkata doctors protest news : 41 రోజులుగా జరుగుతున్న నిరసనలను పాక్షికంగా నిలిపివేసేందుకు కోల్​కతా డాక్టర్లు నిర్ణయించుకున్నారు. పశ్చిమ్​ బెంగాల్​లో వరదల నేపథ్యంలో పలు అత్యవసర సేవలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here